భారతదేశం, డిసెంబర్ 26 -- ఉదయ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మహిళల భద్రత విషయంలో 5 కి 4.7 రేటింగ్ ఇచ్చుకున్న ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో, సాక్షాత్తూ సీఈఓ (CEO) నే ఈ దారుణానికి ప్రధాన కారకుడు కావడం గమనార్హం.
డిసెంబర్ 20 (శనివారం) రాత్రి శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్లో సదరు ఐటీ సంస్థ సీఈఓ పుట్టినరోజు, ఇయర్-ఎండ్ పార్టీ జరిగింది. ఈ వేడుకకు బాధితురాలైన మహిళా మేనేజర్ కూడా హాజరయ్యారు. పార్టీ ముగిశాక అందరూ వెళ్లిపోయిన తర్వాత, నిందితురాలైన ఇంకో మహిళా ఉద్యోగి.. బాధితురాలిని ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికింది.
కారులో కుట్ర: మహిళా ఉద్యోగి మాటలు నమ్మి బాధితురాలు కారు ఎక్కగా, అప్పటికే అందులో సీఈఓ, మహిళా ఉద్యోగి భర్త ఉన్నారు.
మత్తు పదార్థం: దారిలో నిందితులు బాధితురాలికి మద్యం లేదా మత్తు కలిగించే సిగరెట్లను బలవంతంగా ఇచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.