భారతదేశం, జూలై 26 -- భారత దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోని రూ.20వేల బడ్జెట్ సెగ్మెంట్లో విపరీతమైన పోటీ నెలకొంది. చాలా ఆప్షన్స్ ఉండేసరికి ఏ మొబైల్ కొంటే బెస్ట్? అని కస్టమర్లు తేల్చుకోలేకపోతుంటారు. అయితే ఈ సబ్-20,000 సెగ్మెంటలో ఐక్యూ జెడ్10ఆర్, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఐక్యూ జూలై 24న విడుదల చేసిన సరికొత్త జెడ్10ఆర్ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో వస్తుంది. ఇది 4ఎన్ఎం చిప్సెట్. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో కూడా 4ఎన్ఎం చిప్సెట్ ఉంది. ఈ రెండూ ఆక్టా-కోర్ చిప్సెట్లు, అదే జీపీయూతో వస్తాయి. రెండు ఫోన్లు 8జీబీ ర్యామ్‌తో ప్రారంభమవుతాయి. అయితే, ఐక్యూ జె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.