Andhrapradesh,telangana, మే 17 -- ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఓవైపు ఎండల తీవ్రత ఉండగా. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది.
ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 50 -6- కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.