భారతదేశం, డిసెంబర్ 1 -- ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఐఆర్సీటీసీ వారు మిమ్మల్ని తీసుకెళ్తారు. 2026 ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి బోర్డింగ్ పాయింట్ ఇచ్చారు. మీరు ఇబ్బంది లేకుండా ఈ టూర్‌ను ఎంజాయ్ చేసి రావొచ్చు.
తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం - మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు మీరు చూసి రావొచ్చు. ఈ పర్యటన 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.
ఫిబ్రవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.