భారతదేశం, ఫిబ్రవరి 19 -- టైటిల్: ఏ బ్యూటిఫుల్ బ్రేకప్
నటీనటులు: తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్
దర్శకత్వం: అజిత్ వాసన్ ఉగ్గిన
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
నిర్మాతలు: ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణ
జోనర్: రొమాంటిక్ హారర్ థ్రిల్లర్
భాష: ఇంగ్లీష్
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026
డిఫరెంట్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ రివ్యూలో తెలుసుకుందాం.
విడిపోవడానికి సిద్ధమైన ఒక యువ జంట తమ అనుబంధాన్ని గౌరవప్రదంగా, బ్యూటిపుల్ బ్రేకప్‌గా ఉండాలనుకుంటారు. అందుకోసం ఒక విహారయాత్రకు వెళ్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.