భారతదేశం, మే 23 -- తమిళంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. కథ పాత్రల పరంగా చూపించే వైవిధ్యతే విజయ్ సేతుపతికి తెలుగులో చక్కటి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా మూవీ ఏస్ శుక్రవారం (మే 23న) తమిళంతో పాటు తెలుగులోనే ఒకే రోజు రిలీజైంది.
రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో దివ్యా పిళ్లై, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని బి. శివప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఏస్ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను విజయ్ సేతుపతి మెప్పించాడా? లేదా? అంటే?
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) బతుకు తెరువు కోసం మలేషియాకు వస్తాడు. అక్కడ జ్ఞానమ్ (యోగి బాబు) తో బోల్ట్ కాశీకి పరిచయం ఏర్పడుతుంది. అతడి ద్వారా కల్పన (దివ్యా పిళ్లై) నడిపే హోటల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.