Hyderabad, మే 21 -- వేసవిలో ప్రతి ఇంట్లోనూ ఏసీ వాడతారు. ఉదయం పూట అవసరం లేెకపోయినా. రాత్రి పూట కచ్చితంగా వేసుకుంటారు. రాత్రి నిద్ర ఎంతో అవసరం అందుకే ఏసీ రాత్రి వాడేవారే సంఖ్యే ఎక్కువ. ఏసీ నుంచి నీరు కారడం అందరికీ తెలిసిందే. ఆ నీటిని తిరిగి ఎలా వాడలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
వేసవిలో వడదెబ్బ ప్రమాదం నుంచి కాపాడడంలో కూడా ఏసీ సహాయపడుతుంది. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చిన వారికి తక్షణ చల్లదనం అందించడంలో ఏసీ అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల వారి శరీరం వేడెక్కకుండా ఉంటుంది.
చల్లని గాలి మండే వేడి, వడదెబ్బ ప్రమాదం నుండి రక్షించడమే కాకుండా వ్యక్తి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఏసీ బటన్ ఆన్ చేసిన వెంటనే, దాని యూనిట్ నుండి నీరు కారడం ప్రారంభమవుతుంది, దీనిని కండెన్సేట్ వాటర్ అంటారు. సాధారణంగా ప్రజలు ఈ నీటిని నిరుపయోగంగా పారేస్తారు. మీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.