Hyderabad, మే 22 -- ఆధునిక కాలంలో ఆరోగ్య సమస్యలు సులువుగా వచ్చి పడుతున్నాయి. వ్యాయామాలు, యోగా వంటి వాటితో ప్రత్యేకంగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వ్యాయామాలలో ఏరోబిక్ ఎక్సర్సైజులు కూడా ఒకటి. ఇవి చేయడం చాలా సింపుల్.
చాలామంది వీటి పేరు వినే ఉంటారు. కానీ ఏరోబిక్ వ్యాయామాల జాబితాలోకి ఎలాంటి ఎక్సర్ సైజులు వస్తాయో మాత్రం తెలియదు. ఏరోబిక్ వ్యాయామాల గురించి క్లుప్తంగా తెలుసుకోండి.
ఏరోబిక్ వ్యాయామాలు అంటే పరుగు, సైక్లింగ్, వేగంగా నడవడం, డాన్స్ చేయడం, ఈత వంటివి. వీటిలో మీకు నచ్చినవి ప్రతిరోజూ పాటించవచ్చు. పరుగు, సైక్లింగ్, నడక డాన్స్ ఇవన్నీ చాలా సులువుగానే చేయొచ్చు. ఈత కోసమే స్విమ్మింగ్ పూల్ అవసరం పడుతుంది. డాన్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సైక్లింగ్, పరుగు, వాకింగ్ వంటివి రోడ్డు మీద చేసుకోవచ్చు. వీటికి పెద్దగా ఖర్చు కాదు. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.