Telangana,andhrapradesh, జూలై 5 -- ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈశాన్య ఆరేబియా సముద్రం నుంచి బెంగాల్ ఉత్తర భాగాలతో పాటు పలు రాష్ట్రాల మీదుగా కొనసాగుతోందని పేర్కొంది. సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తువరకు విస్తరించి... ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉందని వివరించింది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (జూలై 6) ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.