భారతదేశం, మే 17 -- ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో కోరారు సిట్ అధికారులు. ఈ సమయంలో ధనుంజయ రెడ్డి గురించి జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి.. 1988లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మినబంటు అనే పేరుంది.
2.చెన్నముక్కల పల్లెకు సర్పంచిగా పనిచేస్తూనే.. డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.