Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ గడువు ఏప్రిల్ 26వ తేదీతో ముగియనుంది.
ఏపీ ఈసెట్ - 2025 ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్ను అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
ఏపీ ఈసెట్ - 2025కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆలస్య రుసుంతో కొనసాగుతోంది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 28వ తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.