భారతదేశం, జూలై 22 -- ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. పేరు మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. ప్రజల నుంచి వచ్చే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పేరు మార్పు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఏడుగురు మంత్రులు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ లిస్టులోని మంత్రులు. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తార. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.