Andhrapradesh,telangana, జూన్ 4 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం. ఇవాళ(జూన్ 04)నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ,సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(జూన్ 5) నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైగరాబాద్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.