భారతదేశం, ఫిబ్రవరి 17 -- సినీ పరిశ్రమలో టెక్నాలజీ వాడకం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం గురించి దగ్గుబాటి రానా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇటీవల జరిగిన 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న అతడు.. ప్రీ-ప్రొడక్షన్ దశలో AI వల్ల మేకింగ్ స్టైల్ ఎలా మారిందో వివరించాడు. ఇదే సమయంలో రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 'వారణాసి' సినిమా ప్రస్తావన కూడా వచ్చింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం కనిపిస్తోంది. దీనికి సినిమా ఇండస్ట్రీ కూడా అతీతం కాదని టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) అభిప్రాయపడ్డాడు. 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా అతడు మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో, ముఖ్యంగా ప్రీ-ప్రొడక్షన్ దశలో AI తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించాడు.
"ఇంతకుము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.