భారతదేశం, ఫిబ్రవరి 22 -- తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు, కమల్ హాసన్, రజనీకాంత్.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వెండితెరపై కలిసి కనిపించనున్నారు. శనివారం (ఫిబ్రవరి 21) నాడు 'రెడ్ జెయింట్ మూవీస్' విడుదల చేసిన ఈ అఫీషియల్ ప్రొమో సినీ అభిమానులకు ఐ-ఫీస్ట్‌లా అనిపించింది. కానీ, ఈ ఆనందం మధ్యలో ఒక ఆసక్తికరమైన వివాదం తెరపైకి వచ్చింది. అదే.. ఈ వీడియోలో 'AI' (కృత్రిమ మేధ) వాడకం.
దర్శకుడు నెల్సన్ రూపొందించిన ఈ ప్రొమోలో కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ షూటింగ్‌కు సిద్ధమవుతూ కనిపిస్తారు. వీరిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక నెల్సన్ తల పట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు స్టార్స్ తమ డ్రెస్సింగ్ రూమ్‌ల నుంచి బయటకు వచ్చి ఎదురెదురు పడతారు.
గ్యారేజ్ గుండా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కుతుంటే, అక్కడ అనిరుధ్, నెల్సన్ వీరి కోసం వేచి ఉంటారు. రాజీవ్ మీనన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.