భారతదేశం, మే 16 -- వ్యక్తిగత రుణాలు అందించడంలో కూడా ఎస్బీఐ అగ్రగామిగా ఉంది. రుణం పొందే ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ముఖ్యంగా చిన్న రుణం అవసరమైన వారికి రూ. 2.5 లక్షల వరకు త్వరిత రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలోనూ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. YONO SBI యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం సులభం. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
YONO SBI యాప్‌లోకి లాగిన్ అవ్వండి
రుణాలు విభాగానికి వెళ్లండి.
పర్సనల్ లోన్ ఎంచుకోండి.
మీ అర్హతను చెక్ చేయండి.
రుణ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధిని ఎంచుకోండి.
ఓటీపీ ద్వారా దరఖాస్తును పూర్తి చేయండి.
డబ్బు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.30 శాతం నుండి 15.30 శాతం వరకు ఉంటాయి. తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.