భారతదేశం, మే 19 -- పేటీఎం తన యాప్లో గోప్యతకు సంబంధించిన ఒక ఫీచర్ను ప్రారంభించింది. ఈ కొత్త హైడ్ పేమెంట్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి చెల్లింపు హిస్టరీ నుండి ఏదైనా లావాదేవీని దాచవచ్చు. మరెవరూ చూడకూడదని మీరు కోరుకునే చెల్లింపును కనిపించకుండా చేయవచ్చు.
ఈ లావాదేవీ అదృశ్యమవుతుంది కానీ పూర్తిగా తొలగిపోదు. ఇది వినియోగదారు మాత్రమే యాక్సెస్ చేయగల సురక్షిత విభాగంలో సేవ్ అవుతుంది. పేటీఎం యాప్ తాజా వెర్షన్లో కొత్త హైడ్ పేమెంట్ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని, క్రమంగా అందరు వినియోగదారులకు యాక్టివేట్ అవుతోందని పేటీఎం తెలిపింది.
పేటీఎంలో పేమెంట్ వివరాలను దాచాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
స్టెప్ 1 : పేటీఎం యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగానికి వెళ్లాలి.
స్టెప్ 2 : మీరు దాచాలనుకుంటున్న పేమెంట్పై ఎడమవైపు స్వైప్ చేయండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.