భారతదేశం, జూలై 14 -- ఎల్జీ 2025 ఓఎల్ఈడీ ఈవో, క్యూఎన్ఈడీ ఈవో అనే కొత్త టీవీలను భారత్లో లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ కొత్త టీవీలు తాజా ఆల్ఫా ఏఐ ప్రాసెసర్ జెన్ 2పై పనిచేస్తాయి. ఓఎల్ఈడీ ఈవోలో కంపెనీ బీ5, సీ5, జీ5, జీ5 అల్ట్రా లార్జ్ సిరీస్లను అందిస్తోంది. ఇవి 42 అంగుళాల నుంచి 97 అంగుళాల వరకు టీవీలతో వస్తాయి. ఈ టీవీల ప్రారంభ ధర రూ.1,49,990.
క్యూఎన్ఈడీ ఈవో QNED8BA, QNED8GA/ఎక్స్ఏ, 92ఏ, QNED86A అల్ట్రా లార్జ్ సిరీస్లలో లభిస్తుంది. ఈ సిరీస్లో 43 అంగుళాల నుంచి 100 అంగుళాల వరకు టీవీలు ఉన్నాయి. ఎల్జీ ఈ టీవీల ప్రారంభ ధర రూ.74,990. అమ్మకాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. రిటైల్ అవుట్ లెట్లతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఎల్జీకి చెందిన ఈ కొత్త టీవీల్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటితో మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.