భారతదేశం, ఏప్రిల్ 16 -- ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) మాదిరిగా, ఎక్స్‌కి పోటీగా ఓపెన్ఏఐ నుంచి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేనప్పటికీ, చాట్‌జీపీటీ ఇమేజ్-జనరేషన్ టూల్స్ చుట్టూ ఇది తిరుగుతుందని, రియల్ టైమ్ కంటెంట్ షేరింగ్‌తో సోషల్ ఫీడ్‌ని కలిగి ఉంటుందని సమాచారం.
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ప్రాజెక్టుపై బయటి వ్యక్తుల నుంచి వ్యక్తిగతంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక తెలిపింది. సోషల్ నెట్వర్క్ స్టాండలోన్ యాప్‌గా ప్రారంభమవుతుందా లేదా చాట్‌జీపీటీ ప్లాట్ఫామ్లో విలీనం అవుతుందా అనేది అస్పష్టంగా ఉంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించడం వల్ల ఎలాన్ మస్క్‌తో ఆల్ట్‌మన్‌కు ఉన్న దీర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.