భారతదేశం, మే 23 -- ేశంలో ఈవీల వాడకం పెరుగుతోంది. వివిధ కార్ల తయారీదారులు కూడా ఆఫర్లను అందిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అంశాలతో ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు తక్కువ వడ్డీ రుణాలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి బ్యాంకులు ప్రత్యేక రుణ సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు ఈవీ వాహనాలకు రుణాలు అందిస్తున్నాయి.
ఈవీ కొనుగోలుదారులు ప్రభుత్వ సబ్సిడీలు, రోడ్డు పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు పొందుతారు. ఈవీ కార్ లోన్ అనేది ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఇచ్చే రుణం. ఇది సాధారణ కార్ లోన్ల మాదిరిగానే ఉంటుంది. రుణదాత మీకు వాహనం కొనడానికి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బును నెలవారీ వాయిద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.