భారతదేశం, ఆగస్టు 11 -- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా యువతకు గొప్ప ఉద్యోగ అవకాశాన్ని అందించింది. ఈ సంస్థ 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ప్రభుత్వ ఉద్యోగంతో మెరుగైన కెరీర్ కోసం చూస్తే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.
దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28, 2025 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27, 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు aai.aero అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 11 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్-సివిల్) - 199 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) - 208 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 527 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.