భారతదేశం, జూలై 12 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదికను విమాన ఏఏఐబీ(ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో విమానంలోని కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లు సంచలనాత్మక వివరాలను వెల్లడించాయి. టేకాఫ్ సమయంలో రెండు ఇంజిన్లకు ఇంధనం కటాఫ్ అయిపోయిందని ఒక పైలట్ గుర్తించగా, తాను ఆ పని చేయలేదని మరో పైలట్ చెప్పడం రికార్డింగ్లలో స్పష్టంగా వినిపించింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 260మందికిపైగా మరణించారు. ఈ దుర్ఘటనపై ప్రచురించిన 15 పేజీల నివేదిక.. దశాబ్దాల కాలంలో భారతదేశం చూసిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చివరి క్షణాల గురించి మొదటి అధికారిక వివరాలను సూచిస్తుంది. ఇది ఏకకాలంలో రెండు ఇంజిన్లు పనిచేయకపోవడానికి గల కారణాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.