భారతదేశం, మే 18 -- నగర రియల్ ఎస్టేట్ రంగంలో దేశీయ కొనుగోలుదారుల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుండి కూడా డిమాండ్ పెరుగుతోందని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) బెంగళూరు అధ్యక్షుడు జాయ్ద్ నోమన్ తెలిపారు. డాలర్ విలువ బలపడటం, అమెరికాలో కొనసాగుతున్న వీసా సవాళ్లు ఇందుకు కారణం అని వివరించారు. ఈ మేరకు హెచ్టీతో జరిగిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
డాలర్ బలపడటం వల్ల భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎన్ఆర్ఐలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అణ్వేషిస్తున్న వారికి మరింత ఆకర్షణీయంగా మారాయని జాయ్ద్ నోమన్ అన్నారు.
"ఇటీవలి సంవత్సరాల్లో, ఎన్ఆర్ఐ భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదలను చూశాము. డాలర్ బలపడటం వల్ల భారతీయ పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అవకాశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.