భారతదేశం, జనవరి 27 -- జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర 2 మూవీపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఉంటుందా? లేదా? షూటింగ్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నలకు ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరిపోయే న్యూస్ చెప్పారు.
దేవర 2 సినిమా గురించి ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరే అప్ డేట్ ఇచ్చారు. నందిగామలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో సినిమా గురించి ఆయన మాట్లాడారు. దేవర పార్ట్ 2 ఎలా ఉంటుంది? వస్తుందా? లేదా? స్టార్ కాస్ట్ ఎవరు? గురించి చెప్పమని యాంకర్ అడగగా.. ''మే నుంచి స్టార్ట్ అవుతుందండీ. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. మీ అందరికీ అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని సుధాకర్ పేర్కొన్నారు.
దేవర 2పై ప్రొడ్యూసర్ సుధాకర్ క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.