భారతదేశం, జూలై 1 -- టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన 'వార్ 2' సినిమాకు ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ మూవీతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు తెలుగులోనూ హైప్ బాగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఆ వివరాలు బయటికి వచ్చాయి.
వార్ 2 సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. ఏకంగా రూ.80కోట్ల భారీ ధరకు ఈ మూవీ తెలుగు రైట్స్‌ను సితార సంస్థ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో వార్ 2 తెలుగు వెర్షన్ డీల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.