భారతదేశం, మే 28 -- మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ బిగ్‌బెన్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మే 30 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత మార్చి నెలలోనే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం బిగ్‌బెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఈ మలయాళం మూవీలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బినో అగస్టీన్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. బిగ్‌బెన్ మూవీ ఐఎమ్‌డీబీలో 7.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు కైలాష్ మీనన్ మ్యూజిక్ అందించాడు. బిగ్‌బెన్ షూటింగ్ మొత్తం యూకేలోనే జరగడం గమనార్హం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.