భారతదేశం, నవంబర్ 30 -- శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును గమనించారు. సముద్రంలో వేట లేకున్నా ఈ సమయంలో వెళ్లడం ఏంటని అనుకున్నారు. ఇసుక దిబ్బలపై ఉన్న స్థానిక మత్స్యకారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.
కొట్టుకొచ్చిన బోటులో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే వారు మాట్లాడేది మెుదట్లో అర్థంకాక కాసేపు సమస్యలు తలెత్తింది. ఎట్టకేలకు వారు బంగ్లాదేశ్ మత్స్యకారులుగా మెరైన్ పోలీసులు గుర్తించారు. సముద్రంలో వెటకు వచ్చి.. వీరి బోటు తప్పిపోయింది. దీంతో చాలా రోజులుగా సముద్రంలోనే గడుపుతూ వస్తున్నారు. అయితే ఇంధనం, భోజన సామగ్రి అయిపోయింది. దాదాపు 15 రోజులకు సరిపడా తెచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.