భారతదేశం, జూలై 15 -- ఏపీ మద్యం కేసుకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ కేసు సంచలనంగా మారింది. ఇందులో కీలక వ్యక్తులు ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.
తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
వైసీపీ ప్రభుత్వ సమయంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థను మాన్యువల్ పద్ధతిలోకి తీసుకువచ్చేందుకు మిథున్ రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.