భారతదేశం, ఏప్రిల్ 18 -- డబ్బును ఆదా చేయడంలో, పెట్టుబడి పెట్టడంలో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం చాలా ముఖ్యం. మీరు చేసే ఆర్థిక తప్పుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయడం కష్టంగా మారుతుంది. బడ్జెట్ నిర్వహణ సరిగా లేకపోవడం, అధిక క్రెడిట్ కార్డ్ వాడకం, పెట్టుబడుల సరైన సమయంలో పెట్టకపోవడం కారణంగా మీరు ఆదా చేయలేకపోవచ్చు. మీ పొదుపుకు ఆటంకం కలగకుండా ఐదు విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
పైన చెప్పిన విషయాలు సరిదిద్దుకోవాలి. క్రమశిక్షణతో కూడిన బడ్జెట్ మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టదు. క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించడం, పెట్టుబడి ప్రణాళిక మీ ఆర్థిక భద్రతను పెంచుతాయి.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.