భారతదేశం, మే 22 -- ఒకే రోజు ఆరు సీరియల్స్‌కు శుభం కార్డు వేయబోతున్నది ఈటీవీ. మధ్యాహ్నం స్లాట్ సీరియల్స్‌లో భారీగా మార్పులు చేస్తోంది ఈటీవీ. ఈ మార్పుల్లో భాగంగా పన్నెండు గంటల నుంచి మూడు గంటల టైమ్‌లో ఏడు కొత్త సీరియల్స్‌ను మొదలుపెట్టబోతున్నది. వీటి కోసం ఆరు పాత సీరియల్స్‌కు అర్ధాంతంరంగా ప్యాకప్ చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌తోనే ఈ సీరియల్స్ ముగియబోతున్నట్లు సమాచారం.
వసంత కోకిల, రాధమనోహరం, కాంతార, మౌన పోరాటం సీరియల్స్‌కు ఈ శనివారం నాడు ఎండింగ్ పడబోతున్నట్లు సమాచారం. టీఆర్పీ రేటింగ్ తక్కువగా ఉండటం, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఈ నాలుగు సీరియల్స్‌కు ముగించేసి వాటి స్థానంలో కొత్త సీరియల్స్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ నాలుగు సీరియల్స్‌తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, కావ్య సీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.