Hyderabad, మే 22 -- వేసవిలో వేడి వాతావరణం వల్ల చర్మంపై వేడి, దుమ్ము, చెమట పేరుకుపోతుంది. దీనివల్ల చర్మంపై టాన్ పట్టేస్తుంది. ముఖం మొత్తం రంగు పాలిపోయినట్లు కనిపిస్తుంది. చిన్నవయసులోనే టాన్ పట్టేసి ముఖంలో ముదురుతనం కనిపిస్తుంది.
ఎండాకాలంలో ముఖం రంగు మారడం వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. ముఖం కాంతిని సరిచేయాలంటే కొన్ని రకాల హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకుని అప్లై చేయాలి. ఇది మృతకణాలను తొలగించడంతో పాటు మెరుపును తిరిగి ఇస్తుంది.
పచ్చి బంగాళాదుంప రసం - మూడు స్పూన్లు
బార్లీ పిండి - ఒక స్పూను
ఆరెంజ్ పీల్ పౌడర్ - ఒక స్పూను
లైకోరైస్ పౌడర్ - అర స్పూను
కాఫీ పౌడర్ - అరస్పూను
ఇక్కడ చెప్పిన వస్తువులతో ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాలి. ఒక గాజు గిన్నెలో పచ్చి బంగాళాదుంప రసంలో బార్లీ పిండి, నారింజ తొక్కల పొడి, లైకోరైస్ పౌడర్, కాఫీ పొడి కలపాలి. ఈ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.