భారతదేశం, మే 7 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్ ఈవీలో కొత్త వేరియంట్ తాజాగా లాంచ్ అయ్యింది. దీని పేరు ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో. ఈ నేపథ్యంలో కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న విండ్సర్ ఈవీతో పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఎక్స్‌షోరూమ్ ధర రూ.17.50 లక్షలు. ఈ కొత్త వేేరియంట్లో బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (బీఏఎస్) ఫీచ్ని ఎంచుకునే వినియోగదారులు విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారును రూ .12.50 లక్షల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ .4.5 వద్ద లభిస్తుంది. అయితే ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి 8వేల కస్టమర్స్‌కి మాత్రమే ఇవి వర్తిస్తాయి.
కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో బుకింగ్స్ మే 8,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.