భారతదేశం, మే 7 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్​ ఈవీలో కొత్త వేరియంట్​ తాజాగా లాంచ్​ అయ్యింది. దీని పేరు ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో. ఈ నేపథ్యంలో కొత్త ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రోని, ఇప్పటికే మార్కెట్​లో ఉన్న విండ్సర్​ ఈవీతో పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఎక్స్​షోరూమ్ ధర రూ.17.50 లక్షలు. ఈ కొత్త వేేరియంట్​లో బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (బీఏఎస్) ఫీచ్​ని ఎంచుకునే వినియోగదారులు విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్​ కారును రూ .12.50 లక్షల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ .4.5 వద్ద లభిస్తుంది. అయితే ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్​ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి 8వేల కస్టమర్స్​కి మాత్రమే ఇవి వర్తిస్తాయి.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో బుకింగ్స్ మే 8,...