భారతదేశం, మే 13 -- బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు ఎంజీ విండ్సర్ ఈవీలో ఇటీవలే కొత్త వేరియంట్ యాడ్ అయ్యింది. దాని పేరు విండ్సర్ ఈవీ ప్రో. ఇది టాప్ ఎండ్ మోడల్. ఈ విండ్సర్ ఈవీ ప్రోలో పెద్ద 52.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో పాటు వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ వంటి కొన్ని అదనపు కంఫర్ట్ ఫీచర్లు, ఏడీఏఎస్ లెవల్ 2 వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లతో దీనిని పోల్చి, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎజీ విండ్సర్ ఈవీని 2024 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్క్లూజివ్, ఎసెన్స్, ఎసెన్స్ ప్రో అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బీఏఏఎస్ (బ్యాటరీ ఆస్ ఏ సర్వీస్)తో ఈవీ బేస్ ధరలు కిలోమీటరుకు రూ.3.5 చొప్పున రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమయ్యేది. ఇప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.