భారతదేశం, మే 13 -- బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ఎంజీ విండ్సర్​ ఈవీలో ఇటీవలే కొత్త వేరియంట్​ యాడ్​ అయ్యింది. దాని పేరు విండ్సర్​ ఈవీ ప్రో. ఇది టాప్​ ఎండ్​ మోడల్​. ఈ విండ్సర్ ఈవీ ప్రోలో పెద్ద 52.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పాటు వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ వంటి కొన్ని అదనపు కంఫర్ట్​ ఫీచర్లు, ఏడీఏఎస్ లెవల్ 2 వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్​ కార్లతో దీనిని పోల్చి, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎజీ విండ్సర్ ఈవీని 2024 సెప్టెంబర్​లో లాంచ్ చేశారు. ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్​క్లూజివ్​, ఎసెన్స్, ఎసెన్స్ ప్రో అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బీఏఏఎస్ (బ్యాటరీ ఆస్​ ఏ సర్వీస్​)​తో ఈవీ బేస్ ధరలు కిలోమీటరుకు రూ.3.5 చొప్పున రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమయ్యేది. ఇప్పు...