Hyderabad, మే 19 -- ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే ఆహారంలో ఉసిరి ముందుంటుంది. ఉసిరితో చేసే ఊరగాయ నుంచి పచ్చడి వరకు అన్ని రుచిగానే ఉంటాయి. మనకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఒకసారి ఉసిరి పులిహోర మేము చెప్పినట్లు చేసి చూడండి. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, గోంగూర పులిహోర వంటివి టేస్ట్ చూసి ఉంటారు. ఉసిరి పులిహోర కూడా అద్భుతంగా ఉంటుంది. నాలుగు పెద్ద ఉసిరికాయలు ఉంటే చాలు అద్భుతంగా రుచిగా తయారైపోతుంది. ఇక రెసిపీ తెలుసుకోండి.
ఉసిరికాయలు - నాలుగు
బియ్యం - ఒక కప్పు
నూనె - మూడు స్పూన్లు
పల్లీలు - గుప్పెడు
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
ఎండుమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
ఇంగువ - చిటికెడు
కర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.