Hyderabad, మే 16 -- జీవనశైలి వ్యాధుల్లో హైబీపీ ముఖ్యమైనది. చెడు ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం హైబీపీకి కారణాలు కావచ్చు. ప్రస్తుతం ఎంతోమంది చిన్న వయసులోనే హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు.
వాస్తవానికి అధిక రక్తపోటు ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారింది. కానీ దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయలేము. సకాలంలో చికిత్స చేయకపోతే భవిష్యత్తులో గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
హైబీపీ అనేది జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దీనిని అదుపులో పెట్టుకోవచ్చు. హైబీపీకి కారణమయ్యే ఆహారంగా ఉప్పునే చెప్పుకుంటారు. ఉప్పు తగ్గిస్తే చాలు రక్తపోటు తగ్గుతుందని అనుకుంటారు. నిజానికి ఉప్పు వల్లే కాదు కొన్ని రకాల ఇతర ఆహారాల వల్ల కూడా హైబీపీ పెరిగే అవకాశం ఉంది.
స్థూలకాయం నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.