Hyderabad,telangana, మే 7 -- కొద్దిరోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ. మరోవైపు సాయంత్రం దాటితే వాతావరణం చల్లబడిపోతోంది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ తెలంగాణతో పాటు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం తక్కువగా ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలపై కూడా ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. దక్షిణ అండమాన్ సముద్ర, అగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.