Hyderabad, మే 25 -- బిజీ షెడ్యూల్లో మనలో చాలా మంది వ్యవహరిస్తోన్న జీవనశైలి ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. గంటల తరబడి కూర్చొని ఆఫీస్లో పని చేస్తుండటం, సమయానికి భోజనం చేయకపోవడం, బయట అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వేపుడు పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై దుష్ప్రభావం కనిపిస్తుంది. దీని ఫలితంగా ఉదయం లేవగానే పొట్టలో మంట అనుభవిస్తున్నారని ఫిర్యాదు వినిపిస్తూనే ఉంది.
నిజానికి, కడుపులో నొప్పి, మంటకు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదయం సమయంలో కలిగే కడుపులో మంటకు కారణాలు, వాటి నివారణ చర్యలు తెలుసుకుందాం రండి.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువ విరామం లేకుండా వెంటనే నిద్రపోవడం వల్ల ఉదయం పొట్టలో మంట రావచ్చు. ఇది ఆమ్ల ప్రవాహం (యాసిడ్ రిఫ్లక్స్) వల్ల సంభవించవచ్చు. నిజానికి, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.