భారతదేశం, జూన్ 2 -- నడక మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యం. దీనివల్ల మనం చురుకుగా ఉంటాం. స్థూలకాయం రాకుండా చూసుకోవచ్చు. ఏ సమయంలో నడిచినా మంచిదే. కానీ, ఎక్కువ కేలరీలు కరిగించాలన్నా, జీర్ణశక్తి పెరగాలన్నా ఏ సమయంలో నడిస్తే మంచిది అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ సురేందర్ పాల్ సింగ్ ఉదయం లేదా సాయంత్రం నడకలో ఏది మంచిదో HT లైఫ్‌స్టైల్‌కు వివరించారు.
డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, "నడక అనేది చాలా సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉదయం, సాయంత్రం నడకలకు ప్రత్యేక లాభాలు ఉన్నాయి. మీరు ఏ సమయంలో నడవాలో మీ జీవనశైలి, సమయం, వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.