భారతదేశం, ఫిబ్రవరి 19 -- దేశంలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటిస్తున్న 'ఉచితాల సంస్కృతి' (Freebie Culture)పై సుప్రీంకోర్టు గురువారం నిప్పులు చెరిగింది. ఇలాంటి ధోరణి దేశ ఆర్థిక పురోగతికి గొడ్డలి పెట్టు వంటిదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తక్షణమే ఈ విధానాలపై పునఃసమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది.
తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 'తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్' (Tangedco) దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రతిపాదనపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరుపేదలకు సాయం చేయడం రాష్ట్రాల బాధ్యత అని అంగీకరిస్తూనే, చెల్లించే స్తోమత ఉన్నవారికి కూడా ఉచితాలు పంచడం ఏంటని ప్రశ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.