భారతదేశం, జూలై 2 -- ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని ట్రెండ్లు వస్తూ పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి పోల్కా డాట్స్. అవును, ఈ సరదాగా కనిపించే చుక్కల డిజైన్ మళ్లీ ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఇవి పాతకాలపు అందాన్ని, ఆధునిక ఆకర్షణను కలగలిపి అద్భుతంగా కనిపిస్తాయి.
ఫ్రెంచ్ అమ్మాయిల నుంచి 1950ల నాటి పిన్-అప్ల వరకు, ఈనాటి ఇన్ఫ్లుయెన్సర్ల వరకు... అందరూ ఈ పోల్కా డాట్స్ మోజులో పడ్డారు. ఇప్పుడు పోల్కా డాట్స్ కేవలం గత జ్ఞాపకాలు మాత్రమే కాదు.. ఒక పక్కా ఫ్యాషన్ స్టేట్మెంట్. పెద్ద చుక్కల నుంచి చిన్న చుక్కల వరకు, ఈ సరదా ప్రింట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి, ఇప్పుడు పోల్కా పవర్ ఎందుకు ఇంతగా పెరిగిందో తెలుసుకుందామా?
పోల్కా డాట్స్ ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాషన్ సర్కిల్లో ఉన్నాయి. మార్లిన్ మన్రో నుంచి ప్రిన్సెస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.