భారతదేశం, మే 13 -- తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కా ము కా పి ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇండియన్ ఆడియెన్స్‌కు మాత్రం ఈ ఓటీటీలో సినిమాను చూడలేరు. ఇదొక ఓవర్సీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావడం గమనార్హం. త్వరలోనే టెంట్ కోట లేదా అమెజాన్ ప్రైమ్‌లలో ఓ ఓటీటీ ద్వారా కా ము కా పి ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కా ము కా పి మూవీలో విఘ్నేష్ రవి, త్రిచీ శ్రవణ్ కుమార్, శరణ్య రవిచంద్రన్, ప్రియదర్శిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పుష్పనాథన్ ఆర్ముగం దర్శకత్వం వహించాడు. వెరైటీ టైటిల్‌తో తమిళ ఆడియెన్స్‌లో ఈ మూవీ ఆసక్తిని రేకెత్తించింది. కానీ టైటిల్లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో కనిపించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అన్బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.