Hyderabad, సెప్టెంబర్ 12 -- ఓటీటీల్లోకి ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేశాయి. అయితే ఈ వీకెండ్ వీటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో ఇక్కడ తెలుసుకోండి. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, జియోహాట్స్టార్, ఆహా తమిళంలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.
గత వారంలాగే ఈవారం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో మాంచి దూకుడు మీద ఉంది. ఎందుకంటే ఈ ఓటీటీలో ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో కూలీ కూడా ఉంది. రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ఇక ఇది కాకుండా అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా కూడా శుక్రవారమే (సెప్టెంబర్ 12...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.