Hyderabad, సెప్టెంబర్ 27 -- నిరంతరం వినోదభరితమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ దసరాకి మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 28న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా సూపర్ హిట్ సినిమా సింగిల్‌ను ప్రసారం చేయనుంది.
సింగిల్ సినిమాతోపాటు దసరా ప్రత్యేక కార్యక్రమం 'దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా'ను ప్రసారం చేయనుంది జీ తెలుగు. యంగ్ హీరో శ్రీవిష్ణు, బ్యూటిపుల్ హీరోయిన్స్ కేతికా శర్మ, ఇవానా నటించిన సింగిల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది.
అలాగే, గడసరి అత్తలు- సొగసరి కోడళ్ల సందడితో సాగే 'దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా' కార్యక్రమం సెప్టెంబర్ 28న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ వీకెండ్లో జీ తెలుగు అభిమానులకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.