భారతదేశం, ఆగస్టు 3 -- ఈ వారం స్టాక్ మార్కెట్లో సుమారు 10 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఓలు మాత్రం సందడి చేయనున్నాయి. ఈ వారం ఎన్ఎస్డీఎల్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ వంటి కంపెనీల లిస్టింగ్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీల గురించి తెలుసుకుందాం..
1.హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు ఉంటుంది. రూ.65 నుంచి రూ.70 వరకు ధరను కంపెనీ నిర్ణయించింది.
2. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ఆగస్టు 7 నుంచి ఆగస్టు 11 వరకు ఉంటుంది. ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
3. ఎసెక్స్ మెరైన్ కంపెనీ రూ.54 ధరను నిర్ణయించింది. ఆగస్టు 4న ఇష్యూ ప్రారంభం కానుంది. ఆగస్టు 6 వరకు కంపెనీ ఐపీఓ కొనసాగనుంది.
4. బీఎల్టీ లాజిస్టిక్స్ ఐపీఓ ఒక్కో షేరు ధరను రూ.71 నుంచి రూ.75గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 4న కంపెనీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.