భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఈ వారం ఓటీటీలో అదిరే వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. క్రైమ్, మిస్టరీ, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు ఏవి? ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ చూద్దాం.
వెడ్నెస్టే సీజన్ 2లో నెవర్మోర్ అకాడమీలో కొత్త భయంకరమైన రహస్యాలను ఎదుర్కొంటూ వెడ్నెస్డే అడమ్స్ (జెన్నా ఆర్టెగా) కథ కొనసాగుతోంది. టోన్ చీకటిగా ఉంటుంది. రహస్యాలు లోతుగా ఉంటాయి. సీజన్ 2 పార్ట్ 2లో పాప్ ఐకాన్ లేడీ గాగా కూడా నెవర్మోర్ అకాడమీలో ఒక రహస్య ఉపాధ్యాయురాలిగా తన వెడ్నెస్డే డెబ్యూ చేయనుంది. జెన్నా ఆర్టెగా, లేడీ గాగా, క్యాథరిన్ జెటా-జోన్స్, లూయిస్ గుజ్మాన్, ఎమ్మా మైయర్స్, జాయ్ సండే, ఐజాక్ ఆర్డోనెజ్, స్టీవ్ బస్సెమీ, జోవాన్నా లమ్లే తదితరులు నటించారు. ఇది సెప్టెంబర్ 3న ఓటీటీ రిలీజ్ కానుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.