Hyderabad, మే 26 -- ప్రస్తుత బిజీ లైఫ్లో రోజుల్లో సంబంధాలు నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఒకప్పుడు లేని కొత్త కొత్త సమస్యలు ఇప్పుడు జంటల మధ్య వస్తున్నాయి. బిజీ లైఫ్ స్టైల్, చిన్ననాటి అనుభవాలు, ఫోన్లు ఇలాంటి చాలా అంశాలు ప్రేమ బంధాలను దెబ్బతీస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి రిలేషన్ షిప్ ను కాపాడుకోవడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. ఇది తెలియక బంధుత్వాలు చెడిపోయి, విడిపోవడం వరకూ వస్తున్నాయి. ఓ సైకాలజిస్ట్ పరిశోధన ఆధారంగా ఆధునిక సంబంధాలను బలహీనపరిచే 5 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి.అవేంటో వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం రండి.
ఇప్పుడు ఫోన్లు మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయాయి. ఇవి లేకుండా ఏ పనీ జరగదు వాస్తవమే కానీ భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఫోన్కు అతుక్కుపోతే వాళ్లకు మీరు పట్టించుకోవట్లేదనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు సోషల్ మీడియాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.