భారతదేశం, ఫిబ్రవరి 10 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండిని ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం వెండిని ధరించకుండా ఉండడమే మంచిదని అంటారు. ఏ రాశుల వారికి వెండి కలిసి రాదు? ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
లోహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం లోహాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం శక్తి, తెలివితేటలు వంటి వాటిని అందిస్తుంది. వెండి శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని రాశుల వారు వెండి ధరిస్తే బాగా కలిసి వస్తుంది. పైగా వెండి నేరుగా ఆరోగ్యం, మానసిక సమతుల్యత, సానుకూల శక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే వెండి కొన్ని రాశుల వారు ధరిస్తే బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి వెండి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
వెండిని ధరించడం వలన గ్రహాలన్నీ కూడా సమతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.