Hyderabad, ఆగస్టు 13 -- మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మల్ బాయ్స్'తో అక్కడి నటుడు సౌబిన్ షాహిర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కూలీ'లో ఒక కీలకమైన విలన్ పాత్రతో అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
'కూలీ'లోని ప్రత్యేక సాంగ్ 'మోనికా'లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సౌబిన్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పాటలో పూజా హెగ్డేను కూడా అతడు డామినేట్ చేశాడని ప్రేక్షకులు అంటున్నారు. రజనీకాంత్ ప్రశంసలు కూడా అందుకున్న ఆ నటుడి మరిన్ని హిట్ మూవీస్ ఏ ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి.
శ్రీరాజ్ శ్రీనివాసన్ రాసి, దర్శకత్వం వహించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ప్రావీన్కూడు షాప్పులో సౌబిన్ షాహిర్.. నటుడు-దర్శకుడు బేసిల్ జోసెఫ్ తో కలిసి నటించాడు. భారీ వర్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.